logo

అట్టపెట్టెలో శిశువు

గదగ ఏపీఎంసీ ఆవరణలో ఒక అట్టపెట్టెలో ఉన్న నవజాత శిశువను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు.

Published : 30 Nov 2022 00:29 IST

గదగ, న్యూస్‌టుడే : గదగ ఏపీఎంసీ ఆవరణలో ఒక అట్టపెట్టెలో ఉన్న నవజాత శిశువను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఏడుపు విన్న కార్మికులు ఇచ్చిన ఫిర్యాదుతో బిడ్డను స్వాధీనపరుచుకుని, చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మగబిడ్డను కన్న తల్లి, అట్టపెట్టెలో పెట్టి వెళ్లిందని అనుమానిస్తున్నారు. ఏపీఎంసీ యార్డు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని