logo

రారండోయ్‌ బడికి..ఊరేగింపుగా

వేసవి సెలవుల తర్వాత విద్యార్థి లోకం మళ్లీ బడిబాట పట్టింది. పలు జిల్లాల్లో సోమవారం నూతన విద్యాసంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు.

Published : 30 May 2023 02:47 IST

వేసవి సెలవుల తర్వాత విద్యార్థి లోకం మళ్లీ బడిబాట పట్టింది. పలు జిల్లాల్లో సోమవారం నూతన విద్యాసంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. ధార్వాడలోని పలు ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులను వినూత్న రీతిలో ఆహ్వానం పలికాయి. సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాల యాజమాన్యం విద్యార్థులను జీపును రంగుల గాలిబుడగలు, తోరణాలు, పుష్పాలతో అలంకరించి అందులో విద్యార్థులను ఊరేగిస్తూ ఆహ్వానిస్తున్న దృశ్యాన్ని చిత్రంలో చూడవచ్చు.

 న్యూస్‌టుడే, ధార్వాడ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని