logo

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా అధికారులు సమష్టి కృషి చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రహదారుల్లో జరుగుతున్న ప్రమాదాలపై మంగళవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో

Published : 19 Jan 2022 05:48 IST

ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా అధికారులు సమష్టి కృషి చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రహదారుల్లో జరుగుతున్న ప్రమాదాలపై మంగళవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. వీడియోకాన్ఫరెన్స్‌లో సీపీ విష్ణు ఎస్‌ వారియర్‌ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నియంత్రణకు జిల్లా రోడ్డు భద్రతా కమిటీ పర్యవేక్షణలో అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఏడీసీపీలు గౌస్‌ ఆలమ్‌, సుబాష్‌ చంద్రబోస్‌, గ్రామీణ ఏసీపీ భస్వారెడ్డి, సీసీఆర్‌బీ ఏసీపీ వెంకటస్వామి, సీఐలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని