logo

స్వచ్ఛ సర్వేక్షణ్‌పై వినూత్న ప్రచారం

పాల్వంచలో ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌’ అమ లులో ముఖ్యమైన ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు పురపాలక అధికారులు సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. సినిమా సన్నివేశాల్లోని కొన్ని చిత్రాలను సందేశాత్మకంగా తీర్చిదిద్ది

Updated : 20 Jan 2022 06:09 IST

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న చిత్రాలివే...

పాల్వంచలో ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌’ అమ లులో ముఖ్యమైన ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు పురపాలక అధికారులు సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. సినిమా సన్నివేశాల్లోని కొన్ని చిత్రాలను సందేశాత్మకంగా తీర్చిదిద్ది పోస్టు చేయగా అవి వైరల్‌ అవుతున్నాయి. ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2022’ ప్రచారంపై సాంకేతిక మార్గాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లు పురపాలక కమిషనర్‌ శ్రీకాంత్‌ తెలిపారు.

- పాల్వంచ పట్టణం, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని