అట్టహాసంగా రామయ్యకు విలాసోత్సవం
భద్రాచలం రామయ్యకు సోమవారం నుంచి మూడు రోజులపాటు విలాస ఉత్సవాలు ఉంటాయి. సీతమ్మతో కలిసి బయట మండపాలకు వెళ్లి పూజలు అందుకోవాల్సి ఉండగా కొవిడ్ ఆంక్షలతో కోవెల ప్రాంగణంలోనే ఈ క్రతువు కొనసాగిస్తున్నారు
విలాస ఉత్సవ పూజలు అందుకుంటున్న రాములవారు
భద్రాచలం, న్యూస్టుడే: భద్రాచలం రామయ్యకు సోమవారం నుంచి మూడు రోజులపాటు విలాస ఉత్సవాలు ఉంటాయి. సీతమ్మతో కలిసి బయట మండపాలకు వెళ్లి పూజలు అందుకోవాల్సి ఉండగా కొవిడ్ ఆంక్షలతో కోవెల ప్రాంగణంలోనే ఈ క్రతువు కొనసాగిస్తున్నారు. మొదటి రోజున శ్రీరామదాస మండపం ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ ఈ ఉత్సవాన్ని చిత్రకూట మండపంలో నిర్వహించింది. ఆలయం నుంచి దేవదేవుణ్ని పల్లకీలో తీసుకొచ్చి మండపంలో వేంచేయింపజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!