logo

ఉత్తమ సింగరేణియన్లు వీరే..

ఉత్తమ సింగరేణియన్లు, అధికారులను యాజమాన్యం సోమవారం ప్రకటించింది. కొత్తగూడెం ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగే గణతంత్ర వేడుకల్లో వీరిని సన్మానించనున్నారు.

Published : 25 Jan 2022 04:06 IST

కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే: ఉత్తమ సింగరేణియన్లు, అధికారులను యాజమాన్యం సోమవారం ప్రకటించింది. కొత్తగూడెం ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగే గణతంత్ర వేడుకల్లో వీరిని సన్మానించనున్నారు.


ఉత్తమ సింగరేణియన్లు

* జి.రాజయ్య, ఎస్డీఎల్‌ ఆపరేటర్‌, కేటీకే-1 ఇంక్లైన్‌, భూపాలపల్లి
* ఐనవోలు శ్రీనివాస్‌, ఈపీ ఫిట్టర్‌, ఓసీ-2, పీకే ఓసీ, మణుగూరు
* ఖైతా స్వామి, ఈపీ ఆపరేటర్‌, ఖైరిగూడ ఓసీపీ, బెల్లంపల్లి
* చుంచు సత్యం, సపోర్ట్‌మెన్‌, పీవీకే-5 ఇంక్లైన్‌, కొత్తగూడెం
* బెల్లంకొండ శ్రీనివాస్‌, ఎస్‌డీఎల్‌ ఆపరేటర్‌, జీడీకే 1, 3 ఇంక్లైన్‌, రామగుండం-1
* వేముల రమేష్‌, ఈపీ ఎలక్ట్రీషియన్‌, జీడీకేఓసీ, రామగుండం-2
* ఎండీ తెహసీన్‌ పాషా, హెడ్‌ ఓవర్‌మెన్‌, అడ్రియాల ప్రాజెక్టు, రామగుండం-3
* జె.సదానందం, హెడ్‌ ఓవర్‌మెన్‌, ఆర్కేఎన్‌టీ, శ్రీరాంపూర్‌
* దేవరకొండ శ్రీనివాస్‌, ఎస్‌డీఎల్‌ ఆపరేటర్‌, ఆర్కే-1ఏ, మందమర్రి
* టి.వెంకట నరేష్‌, జూనియర్‌ అసిస్టెంట్, సీటీసీ, ఎస్టీపీపీ, శ్రీరాంపూర్‌
* జేవీ సత్యనారాయణ, ఈపీ ఆపరేటర్‌, జీకే-5 ఓసీ, ఇల్లెందు


ఉత్తమ అధికారులు

* డా.టి.సురేష్‌, మెడికల్‌ సూపరింటెండెంట్, భూపాలపల్లి
* డి.వెంకటరమణ, డీజీఎం ఫైనాన్స్‌, మణుగూరు
* కె.వరలక్ష్మి, డిప్యూటీ ఎస్టేట్్స మేనేజర్‌, బెల్లంపల్లి
* ఎస్‌.మధుసూదన్‌, డీజీఎం ప్రాజెక్టు ఆఫీసర్‌, ఆర్‌కేపీ, మందమర్రి
* జి.వెంకటేశ్వరరావు, డీవైఎస్‌ఈ సివిల్‌, రామగుండం-1
* తేజావత్‌ వీరన్న, ఈఈ, జీకేఓసీ, కొత్తగూడెం
* రాగేటి యాదగిరి, ఈఈ, జీడీకే ఎల్‌ఈపీ, రామగుండం-2
* వి.అన్వేష్‌కుమార్‌, ఈఈ, అడ్రియాల లాంగ్‌వాల్‌ ప్రాజెక్టు, రామగుండం-3
* చిన్న బసివిరెడ్డి, ఏజీఎం ఎస్టీపీపీ, జైపూర్‌
* సంతోష్‌కుమార్‌, కాలరీ మేనేజర్‌, ఆర్కే-6, శ్రీరాంపూర్‌
* వి.శ్రీనివాసరావు, డీజీఎం, కార్పొరేట్, కొత్తగూడెం
*కె.సత్యనారాయణరాజు, అదనపు మేనేజర్‌, కేఓసీపీ, ఇల్లెందు
* ఉన్నతాధికారుల్లో ఉత్తమ సింగరేణియన్‌గా జీఎం (ప్రాజెక్టు ప్లానింగ్‌)  పాలకుర్తి సత్తయ్య ఎంపికయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని