logo

వాస్తవాలు పరిశీలించి చర్యలు తీసుకోవాలి

బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనర్‌ విష్ణు ఎస్‌.వారియర్‌ ఎస్‌హెచ్‌వోలను ఆదేశించారు. ఖమ్మంలోని సీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివాస్‌

Published : 25 Jan 2022 04:29 IST

బాధితులతో మాట్లాడుతున్న సీపీ

ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే: బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనర్‌ విష్ణు ఎస్‌.వారియర్‌ ఎస్‌హెచ్‌వోలను ఆదేశించారు. ఖమ్మంలోని సీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివాస్‌ కార్యక్రమంలో బాధితుల నుంచి వినతులను స్వీకరించి వారితో మాట్లాడారు. ఫిర్యాదుల్లో అధికంగా భూవివాదాలు, కుటుంబ, వ్యక్తిగత సమస్యలతో పాటు ఆర్థిక లావాదేవీలు, భార్యభర్తల సమస్యలపై వినతులు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని