logo

మణుగూరు ఏరియాలో రైల్వే అధికారి పర్యటన

మణుగూరు ఏరియాలో ఇండియన్‌ రైల్వే ట్రాఫిక్‌ సర్వీస్‌ చీఫ్‌ ఫ్రైట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ ఆర్‌.సుదర్శన్‌ మంగళవారం పర్యటించారు. కేసీహెచ్‌పీలో వ్యాగన్ల ద్వారా జరిగే బొగ్గు రవాణాలో వినియోగిస్తున్న సాంకేతిక పద్ధతి, రైల్వే ట్రాక్‌లను పరిశీలించారు. అధికారులతో సుదర్శన్‌ మాట్లాడారు.

Published : 05 Oct 2022 04:16 IST

కేసీహెచ్‌పీలో పర్యటిస్తున్న రైల్వే అధికారి ఆర్‌.సుదర్శన్‌, చిత్రంలో జీఎం వెంకటేశ్వరరెడ్డి

మణుగూరు పట్టణం, న్యూస్‌టుడే: మణుగూరు ఏరియాలో ఇండియన్‌ రైల్వే ట్రాఫిక్‌ సర్వీస్‌ చీఫ్‌ ఫ్రైట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ ఆర్‌.సుదర్శన్‌ మంగళవారం పర్యటించారు. కేసీహెచ్‌పీలో వ్యాగన్ల ద్వారా జరిగే బొగ్గు రవాణాలో వినియోగిస్తున్న సాంకేతిక పద్ధతి, రైల్వే ట్రాక్‌లను పరిశీలించారు. అధికారులతో సుదర్శన్‌ మాట్లాడారు. వ్యాగన్ల ద్వారా బొగ్గు రవాణాలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జీఎం వెంకటేశ్వరరెడ్డి, ప్రత్యేక అధికారి లలిత్‌కుమార్‌, ఫిట్జ్‌రాల్డ్‌, వెంకటేశ్వర్లు, వెంకట్రావ్‌, సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని