వెలిసిన మావోయిస్టుల కరపత్రాలు
దండుపేట రహదారిలో శనివారం మావోయిస్టుల గోడపత్రికలు వెలిశాయి. డిసెంబరు 2 నుంచి 8 వరకు నిర్వహించనున్న పీఎల్‌జీఏ వారోత్సవాలను గ్రామాల్లో ఘనంగా నిర్వహించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.
చర్ల, న్యూస్‌టుడే: దండుపేట రహదారిలో శనివారం మావోయిస్టుల గోడపత్రికలు వెలిశాయి. డిసెంబరు 2 నుంచి 8 వరకు నిర్వహించనున్న పీఎల్‌జీఏ వారోత్సవాలను గ్రామాల్లో ఘనంగా నిర్వహించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరిట ఈ గోడపత్రాలు వెలిశాయి. ఓ ప్రభుత్వ కార్యాలయం సమీపంలోనూ ప్రతక్షమయ్యాయి. మండలంలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
ICAI CA exam results: సీఏ ఫౌండేషన్ పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి
-
Politics News
TS Assembly: బడ్జెట్ సమావేశాలపై బీఏసీలో చర్చ.. 25 రోజుల పాటు నిర్వహించాలన్న భట్టి
-
Sports News
Team India: టీ20 ప్రపంచకప్ 2007 ఫైనల్ ‘ఓవర్’ హీరో.. క్రికెట్కు వీడ్కోలు
-
Movies News
K Viswanath: విశ్వనాథ్ ‘S’ సెంటిమెంట్.. ఆ రెండు చిత్రాల విషయంలో నెరవేరని కల!
-
General News
Krishna Tribunal: కొత్త కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలా? వద్దా?.. అభిప్రాయం వెల్లడించని ఏజీ