చింతపల్లికి సైబీరియా కొంగలు
సైబీరియా కొంగలు ఖమ్మం గ్రామీణ మండలం చింతపల్లి గ్రామంలో మంగళవారం సందడి చేశాయి.
ఖమ్మం గ్రామీణం, న్యూస్టుడే: సైబీరియా కొంగలు ఖమ్మం గ్రామీణ మండలం చింతపల్లి గ్రామంలో మంగళవారం సందడి చేశాయి. దాదాపుగా వందేళ్ల నుంచి ప్రతి ఏడాది సైబీరియా నుంచి సంతానోత్పత్తి కోసం చింతపల్లి గ్రామానికి వస్తున్న కొంగలు గత ఏడాది రాలేదు. ప్రతి ఏడాది డిసెంబరు చివరి వారం నుంచి చింతపల్లి గ్రామానికి వస్తుంటాయి. కానీ ఈ ఏడాది జనవరి చివరి వారంలో వచ్చాయి. గ్రామానికి వచ్చిన కొంగలు చింతచెట్లపై వాలేందుకు ప్రయత్నం చేయగా అక్కడ చెట్లపై ఉన్న కోతులు వాటికి ఆటంకం కలిగిస్తున్నాయి. దీంతో ఆ కొంగలు చెట్లపై వాలకుండా గ్రామం చుట్టూరా ప్రదక్షిణలు చేశాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TelangaNews: ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై టీఎస్ఎల్ఆర్బీ కీలక నిర్ణయం
-
Movies News
Social Look: ఆ హీరోతో ఫొటో దిగినందుకు ఖుష్బూ సుందర్ ఆనందం.. పులివెందులలో అషు!
-
India News
IndiGo: అత్యవసర ద్వారం కవర్ తొలగింపు యత్నం.. విమానం గాల్లో ఉండగా ఘటన!
-
Technology News
E-Waste: ఈ-వ్యర్థాల నియంత్రణ దిశగా భారత్ అడుగులు!
-
General News
TTD: తిరుమలలో ఆగమశాస్త్రాన్ని విస్మరిస్తున్నారు: రమణ దీక్షితులు
-
Movies News
Rajinikanth: అనుమతి లేకుండా అలా చేస్తే చర్యలు తప్పవు :రజనీకాంత్