logo

‘పనిచేసే చోటే ఉంటూ విద్యార్థులను తీర్చిదిద్దాలి’

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన గురుకుల విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఏపీవో జనరల్‌, ఇన్‌ఛార్జ్‌ ఆర్సీవో డేవిడ్‌రాజ్‌ ఆదేశించారు.

Published : 04 Feb 2023 04:37 IST

మాట్లాడుతున్న ఏపీవో డేవిడ్‌రాజ్‌

భద్రాచలం, న్యూస్‌టుడే: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన గురుకుల విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఏపీవో జనరల్‌, ఇన్‌ఛార్జ్‌ ఆర్సీవో డేవిడ్‌రాజ్‌ ఆదేశించారు. ఐటీడీఏ నుంచి శుక్రవారం జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. పరీక్షల తరుణం సమీపించినందున ప్రిన్సిపల్స్‌ తాము పని చేస్తున్న చోటే ఉండి పర్యవేక్షణ పెంచాలన్నారు. సిలబస్‌ను పూర్తిచేసి రివిజన్‌ను కొనసాగించాలని సూచించారు. మెనూ సక్రమంగా అమలు చేయాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని