logo

వేట.. ఆపై జలకాలాట

రెండు మూడు రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దాహార్తిని తీర్చుకోవడం కోసం పక్షులు నీటి వనరులను ఆశ్రయిస్తున్నాయి. గ్రామాల్లో నీటి తొట్టెల వద్దకు వచ్చివాలుతున్నాయి.

Published : 27 Mar 2023 04:02 IST

కొణిజర్ల, న్యూస్‌టుడే: రెండు మూడు రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దాహార్తిని తీర్చుకోవడం కోసం పక్షులు నీటి వనరులను ఆశ్రయిస్తున్నాయి. గ్రామాల్లో నీటి తొట్టెల వద్దకు వచ్చివాలుతున్నాయి. కొణిజర్ల మండలం పల్లిపాడులోని తాటిపల్లి హరినాథ్‌బాబు అనే వ్యక్తి ఇంట్లో నీటితొట్టెలో ఆదివారం ఓ పక్షి ఇలా వచ్చి దాహం తీర్చుకుంది. అనంతరం అందులో కొంతసేపు అటూఇటూ తిరుగుతూ సేదతీరి అక్కడ నుంచి తుర్రుమని ఎగిరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని