logo

అభ్యంతరాల వెల్లువ

కోనసీమ జిల్లా పేరు మార్పుపై అభ్యంతరాలుంటే కలెక్టరేట్‌లో రాత పూర్వకరంగా తెలియజేయాలని అధికారులు పేర్కొన్న నేపథ్యంలో మొదటి రోజు గురువారం ఇద్దరు మాత్రమే ఇచ్చారు. శుక్రవారం మాత్రం పత్రాలు వెల్లువెత్తాయి. కోనసీమ ఉద్యమ సమితి నిరసన కార్యక్రమం

Updated : 21 May 2022 06:39 IST


పత్రాలతో కలెక్టరేట్‌లోకి వెళ్తున్న చిట్టిబాబు

అమలాపురం(అల్లవరం): కోనసీమ జిల్లా పేరు మార్పుపై అభ్యంతరాలుంటే కలెక్టరేట్‌లో రాత పూర్వకరంగా తెలియజేయాలని అధికారులు పేర్కొన్న నేపథ్యంలో మొదటి రోజు గురువారం ఇద్దరు మాత్రమే ఇచ్చారు. శుక్రవారం మాత్రం పత్రాలు వెల్లువెత్తాయి. కోనసీమ ఉద్యమ సమితి నిరసన కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు ఎవరినీ కలెక్టరేట్‌లోకి అనుమతించలేదు. దాంతో అమలాపురం పట్టణానికి చెందిన రవణం చిట్టిబాబు పలువురికి చెందిన అభ్యంతర పత్రాలను తీసుకొచ్చి కలెక్టరేట్‌లో ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని