logo
Updated : 01/12/2021 16:24 IST

సిరివెన్నెలకు నివాళులు

మోపిదేవి: ప్రముఖ సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి తెలుగు భాషకు తీరని లోటని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌ పేర్కొన్నారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిన సిరివెన్నెల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగుభాషను అమృత భాషగా భావిస్తూ తన సాహిత్యంతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారన్నారు. సిరివెన్నెలతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పలువురు సాహిత్యకులు పాల్గొన్నారు. 

Read latest Krishna News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని