logo

ఘనంగా నారా లోకేశ్ జన్మదిన వేడుకలు

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జన్మదిన వేడుకలను మోపిదేవిలోని ఆ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. లోకేశ్ పార్టీ బలోపేతానికి చేస్తున్న

Updated : 23 Jan 2022 19:16 IST

మోపిదేవి : తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జన్మదిన వేడుకలను మోపిదేవిలోని ఆ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. లోకేశ్ పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిని ఈ సందర్భంగా కొనియాడారు. కేక్‌ కోసి, మిఠాయిలు పంచారు. పార్టీ మండలాధ్యక్షుడు ఎన్‌.జనార్దనరావు, మాజీ ఎంపీపీ జయలక్ష్మి, నాయకులు రావి రత్నగిరి, ఏసుబాబు, జానకి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని