logo

కాలుష్యం సమర్పయామి.. మనదే ఈ పుణ్యం సుమీ

కృష్ణా నదిని ఎంత ఘోరంగా కలుషితం చేస్తున్నామో ఎవరూ గుర్తించడం లేదు.

Updated : 19 May 2022 03:01 IST

కృష్ణా నదిని ఎంత ఘోరంగా కలుషితం చేస్తున్నామో ఎవరూ గుర్తించడం లేదు. విజయవాడలోని వ్యర్ధాలను నేరుగా కృష్ణానదిలోకి వదిలేయడంతో వారథి దిగువన మురుగుకూపాన్ని తలపిస్తోంది.


పద్మావతి పుష్కరఘాట్లోని కాల్వలో మురుగునీరు పారుతోంది. కృష్ణలంక పరిసరాల్లో మురుగునీరు పేరుకుపోయి పాచిపట్టింది.


- ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని