logo
Published : 04/12/2021 04:45 IST

ఆటకు అవార్డు

కర్నూలుకు చెందిన షేక్‌ జఫ్రిన్‌కు కేంద్రం 2020 సంవత్సరానికి ఉత్తమ క్రీడాకారిణి అవార్డు ప్రకటించింది. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం దిల్లీలో జరిగినకార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా ఆమె అవార్డు స్వీకరించారు. - న్యూస్‌టుడే, కర్నూలు క్రీడలు

Read latest Kurnool News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని