logo
Published : 04/12/2021 04:45 IST

కార్మికుల సొమ్ముకు భద్రత కరవు


మాట్లాడుతున్న ఎన్‌ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి

కర్నూలు ఆర్టీసీ (బి.క్యాంపు), న్యూస్‌టుడే: విచ్చలవిడిగా ఖర్చులు చేయడంతో కార్మికుల సొమ్ముకు ఏమాత్రం భద్రత లేకుండా పోయిందని ఎన్‌ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.రమణారెడ్డి, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి దివాకర్‌ ఆరోపించారు. కర్నూలు సి.క్యాంపులోని ప్రభుత్వ డ్రైవర్ల సంఘం కార్యాలయంలో నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ జిల్లాస్థాయి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం జరిగింది. వారు మాట్లాడుతూ కార్మికుల సొమ్మును కాపాడుకోవాలని, ఆర్టీసీ కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ ఎన్నికల్లో ఎన్‌ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ఐక్య కూటమి బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని కోరారు. జోనల్‌ కార్యదర్శి చెన్నారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు భాస్కర్‌నాయుడు, లక్ష్మీనారాయణ, పీఎండీ ఇస్మాయిల్‌, షఫీవుల్లా, ఎల్లన్న తదితరులు పాల్గొన్నారు.

Read latest Kurnool News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని