logo

కొవిడ్‌ పంజా

జిల్లాలో కొవిడ్‌ పంజా విసురుతోంది. బుధవారం 1,409 కేసులు నమోదయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో 2,077 పరీక్షలు చేయగా 711 మందికి పాజిటివ్‌గా తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో 6271 పరీక్షలు చేయగా 698 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణైంది. పాజిటివ్‌ రేటు 16.64గా నమోదైంది. జిల్లాలో ఇప్పటివరకు వివి

Published : 27 Jan 2022 05:22 IST

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే: జిల్లాలో కొవిడ్‌ పంజా విసురుతోంది. బుధవారం 1,409 కేసులు నమోదయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో 2,077 పరీక్షలు చేయగా 711 మందికి పాజిటివ్‌గా తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో 6271 పరీక్షలు చేయగా 698 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణైంది. పాజిటివ్‌ రేటు 16.64గా నమోదైంది. జిల్లాలో ఇప్పటివరకు వివిధ ఆసుపత్రుల్లో హోమ్‌ ఐసొలేషన్‌లలో 8264 మంది చికిత్స పొందుతున్నారు. కొవిడ్‌ బారిన పడి 857 మంది మరణించారు.

ఎక్కడ ఎన్ని

కర్నూలు: 434, నంద్యాల: 106, డోన్‌: 55, ఆత్మకూరు: 27, నందికొట్కూరు: 21, ఎమ్మిగనూరు: 18, ఆదోని: 19.

గ్రామీణ ప్రాంతాల్లో..: వెలుగోడు: 35, వెల్దుర్తి: 47, ఓర్వకల్లు: 31, ప్యాపిలి: 28, మిడుతూరు: 30, దేవనకొండ: 19, కర్నూలు మండలం: 28

●పట్టణ ప్రాంతాలలో: 711, గ్రామీణ ప్రాంతాలలో: 698

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని