logo

కిలో టమాటా రూ. 120

టమాటా ధరలు రోజు రోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. ఎమ్మిగనూరు పట్టణంలో రైతు బజార్‌లో టమాటా ధర మెరుపు వేగంతో దూసుకెళ్తోంది. చిత్తూరు జిల్లా మదనపల్లిలో దిగుబడులు రాకపోవడంతో తీవ్ర కొరత ఏర్పడింది. ఎమ్మిగనూరు పట్టణంలో కిలో టమాటా సోమవారం

Updated : 24 May 2022 11:37 IST

టమాటా ధరలు రోజు రోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. ఎమ్మిగనూరు పట్టణంలో రైతు బజార్‌లో టమాటా ధర మెరుపు వేగంతో దూసుకెళ్తోంది. చిత్తూరు జిల్లా మదనపల్లిలో దిగుబడులు రాకపోవడంతో తీవ్ర కొరత ఏర్పడింది. ఎమ్మిగనూరు పట్టణంలో కిలో టమాటా సోమవారం రూ.120 పలికింది. ఆరుబయట దుకాణాల్లో రూ.130 వరకు విక్రయించారు. రైతు బజార్‌లో పెట్టె టమాటా రూ.2400 పలికింది.- న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు పట్టణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని