logo

నెలరోజులు దాటింది తట్టెడు తారు పోయలే

రాళ్లమయంగా మారిన ఆస్పరి- జొహరాపురం రహదారిలో వెళ్లలేక ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఎనిమిది కిలో మీటర్ల మేర విస్తరించి ఉన్న దీనిని బాగు చేయాలని నిర్ణయించారు. ఇటీవల మూడు కిలోమీటర్ల మేర పాత రోడ్డు తవ్వేసి కంకర పరిచారు. నెలరోజులు కా

Published : 24 May 2022 04:36 IST

రాళ్లమయంగా మారిన ఆస్పరి- జొహరాపురం రహదారిలో వెళ్లలేక ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఎనిమిది కిలో మీటర్ల మేర విస్తరించి ఉన్న దీనిని బాగు చేయాలని నిర్ణయించారు. ఇటీవల మూడు కిలోమీటర్ల మేర పాత రోడ్డు తవ్వేసి కంకర పరిచారు. నెలరోజులు కావొస్తోంది తట్టెడు మట్టి పోయలేదు. రహదారి బాగుంటే 15 నిమిషాల్లో ఊరికి వెళ్లేవాళ్లం... రాళ్ల దారిలో గంట వరకు పడుతోందని ప్రయాణికులు వాపోతున్నారు.- న్యూస్‌టుడే, ఆస్పరి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని