logo

30న భాజపా సమావేశం

ఆదోని మండల భాజపా కార్యవర్గ సమావేశం ఈ నెల 30న నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ పట్టణాధ్యక్షుడు సాయి, కార్యదర్శి విజయకృష్ణ తెలిపారు. సమావేశానికి జిల్లా, రాష్ట్ర

Published : 28 Jun 2022 15:51 IST

ఆదోని మార్కెట్ : ఆదోని మండల భాజపా కార్యవర్గ సమావేశం ఈ నెల 30న నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ పట్టణాధ్యక్షుడు సాయి, కార్యదర్శి విజయకృష్ణ తెలిపారు. సమావేశానికి జిల్లా, రాష్ట్ర నాయకులు హాజరవుతారని తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ వ్యతిరేక అంశాలతోపాటు, ప్రజా సమస్యలపై చర్చిస్తామని పేర్కొన్నారు. నాయకులు వేణుగోపాల్, రమేశ్, అజయ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని