logo

మొక్కవోని పచ్చని పథం

‘మౌనంగానే ఎదగమని.. మొక్క నీకు చెబుతుంది..’ అన్నది అందిపుచ్చుకొన్నారీ దివ్యాంగులు. మేము సైతం మొక్క నాటి పచ్చదనం పెంపుదలకు.. పర్యావరణ పరిరక్షణకు పాటు పడుతామంటూ ఇలా మొక్కల తమ వాహనాల్లో పెట్టుకుని బయలుదేరారు. రాష్ట్ర ప్రభుత్వం

Published : 02 Jul 2022 01:56 IST

‘మౌనంగానే ఎదగమని.. మొక్క నీకు చెబుతుంది..’ అన్నది అందిపుచ్చుకొన్నారీ దివ్యాంగులు. మేము సైతం మొక్క నాటి పచ్చదనం పెంపుదలకు.. పర్యావరణ పరిరక్షణకు పాటు పడుతామంటూ ఇలా మొక్కల తమ వాహనాల్లో పెట్టుకుని బయలుదేరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా ఎమ్మిగనూరు-కర్నూలు రహదారిలో నాటేందుకు దివ్యాంగులు గోనెగండ్లలో అటవీ సామాజిక వన విభాగం నుంచి మొక్కలు తీసుకెళ్తున్నారు.

- న్యూస్‌టుడే, గోనెగండ్ల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని