logo

పల్లెల్లో పీర్ల ఊరేగింపు

జిల్లాలో భక్తిశ్రద్ధలతో మొహర్రం నిర్వహించారు. పీర్లను వేకువజామున నుంచే ఊరేగించారు. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాలతో పాటు పత్తికొండ, కోడుమూరు, ఆలూరు, ఆస్పరి, దేవనకొండ తదితర మండలాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొహర్రం చివరి రోజు కావటంతో పీర్లను జలధికి తరలించారు.

Published : 10 Aug 2022 01:49 IST

ఆదోని మండలం పెద్దతుంబళంలో మొహర్రంలో తరలివచ్చిన భక్తజనం

జిల్లాలో భక్తిశ్రద్ధలతో మొహర్రం నిర్వహించారు. పీర్లను వేకువజామున నుంచే ఊరేగించారు. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాలతో పాటు పత్తికొండ, కోడుమూరు, ఆలూరు, ఆస్పరి, దేవనకొండ తదితర మండలాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొహర్రం చివరి రోజు కావటంతో పీర్లను జలధికి తరలించారు.

- న్యూస్‌టుడే, ఆదోని గ్రామీణం

 

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని