logo

22 నుంచి బీఎడ్‌ పరీక్షలు

రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో బీఎడ్‌ మొదటి సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు డీన్‌ ఆఫ్‌ ఎగ్జామినర్‌ ప్రొఫెసర్‌ సి.విశ్వనాథరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 22వ తేదీ నుంచి 27వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.

Published : 10 Aug 2022 01:49 IST

కర్నూలు (విద్యా విభాగం), న్యూస్‌టుడే: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో బీఎడ్‌ మొదటి సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు డీన్‌ ఆఫ్‌ ఎగ్జామినర్‌ ప్రొఫెసర్‌ సి.విశ్వనాథరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 22వ తేదీ నుంచి 27వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్షల సమయ పట్టికను ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లకు పంపినట్లు తెలిపారు.

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని