logo

భయపెడుతున్న యమ పాశాలు

శ్రీశైల మహాక్షేత్రంలో దేవస్థానం నూతనంగా నిర్మించిన లలితాంబికా వాణిజ్య  సముదాయంలోని మొత్తం షెడ్లను ఇనుప రేకులతోనే నిర్మించారు. ఉత్తర భాగంలో ఉన్న దుకాణాల పైభాగంలో హైటెన్షన్‌ విద్యుత్తు తీగలు తక్కువ ఎత్తులోనే ఉన్నాయి. గాలివానల సమయంలో  రేకుల షెడ్లకు విద్యుత్తు ప్రసారం జరిగితే ప్రమాదాలు తప్పవని

Published : 13 Aug 2022 00:39 IST

శ్రీశైల మహాక్షేత్రంలో దేవస్థానం నూతనంగా నిర్మించిన లలితాంబికా వాణిజ్య  సముదాయంలోని మొత్తం షెడ్లను ఇనుప రేకులతోనే నిర్మించారు. ఉత్తర భాగంలో ఉన్న దుకాణాల పైభాగంలో హైటెన్షన్‌ విద్యుత్తు తీగలు తక్కువ ఎత్తులోనే ఉన్నాయి. గాలివానల సమయంలో  రేకుల షెడ్లకు విద్యుత్తు ప్రసారం జరిగితే ప్రమాదాలు తప్పవని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానం అధికారులు స్పందించి విద్యుత్తు తీగలను పక్కకు మార్పించి ముప్పు తొలగించాలని కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, శ్రీశైలం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని