logo

0.2మి.మీ పరిమాణంలో జాతీయ జెండా రూపకల్పన

ఆదోని పట్టణానికి చెందిన అశోక్‌ శ్రీనాథ్‌ అనే యువకుడు 0.2మిల్లీ మీటరు పరిమాణంలో జాతీయ జెండాను రూపకల్పన చేశాడు. భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా

Updated : 13 Aug 2022 16:51 IST

ఆదోని మార్కెట్‌: ఆదోని పట్టణానికి చెందిన అశోక్‌ శ్రీనాథ్‌ అనే యువకుడు 0.2మిల్లీ మీటరు పరిమాణంలో జాతీయ జెండాను రూపకల్పన చేశాడు. భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా సరికొత్తగా పెన్ను మొనపై దీన్ని రూపొందించాడు. ఇతడు చిన్నతనం నుంచే సూక్ష్మకళపై మక్కువ పెంచుకున్నాడు. ప్రత్యేక సందర్భాలు, పండుగలు, విశేష రోజులను పురస్కరించుకొని సూక్ష్మ కళాకృతులు తయారు చేసి ఆకట్టుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని