logo

తుంగభద్రకు 1,02,904 క్యూసెక్కులు విడుదల

కౌతాళం మండలంలోని ప్రవహిస్తున్న తుంగభద్ర నదికి ఆదివారం మధాహ్నం ఒంటి గంటకు 1,02,904 క్యూసెక్కుల నీటిని వదిలారు.

Published : 15 Aug 2022 02:02 IST

మేళిగనూరు వద్ద కొనసాగుతున్న ప్రవాహం

కౌతాళం, న్యూస్‌టుడే: కౌతాళం మండలంలోని ప్రవహిస్తున్న తుంగభద్ర నదికి ఆదివారం మధాహ్నం ఒంటి గంటకు 1,02,904 క్యూసెక్కుల నీటిని వదిలారు. తుంగభద్ర నదిలో శనివారం నీరు కాస్త తగ్గింది. ఆదివారం సాయంత్రం నుంచి తుంగభద్ర నదిలో నీటిమట్టం, ప్రవాహ వేగం పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని