logo

1000 అడుగుల త్రివర్ణం

మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠంలో ఆదివారం కర్ణాటక ప్రాంతానికి చెందిన కొందరు భక్తులు వెయ్యి అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు.

Published : 15 Aug 2022 02:02 IST

మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠంలో ఆదివారం కర్ణాటక ప్రాంతానికి చెందిన కొందరు భక్తులు వెయ్యి అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. మఠం నుంచి మధ్వమార్గం ద్వారా ముఖద్వారం వరకు ఈ జెండాను ప్రదర్శించారు.  -న్యూస్‌టుడే, మంత్రాలయం

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని