logo

గాడిదలతో రజకుల నిరసన

కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట రజకులు ఆందోళన నిర్వహించారు. కార్పొరేషన్‌ అధికారులు

Updated : 30 Sep 2022 17:00 IST

కర్నూలు నగరపాలక సంస్థ: కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట రజకులు ఆందోళన నిర్వహించారు. కార్పొరేషన్‌ అధికారులు గురువారం లారీలో తమ గాడిదలను తీసుకెళ్లారని ఆరోపిస్తూ ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో వారు నగర పాలక సంస్థ కార్యాలయంలోకి గాడిదలను తీసుకెళ్లారు. ఆపై అధికారులతో వాగ్వాదానికి దిగారు.

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని