logo

తోడితే ఒండ్రు.. తాగితే గరళం

మంత్రాలయం మండలం బసాపురం ఎస్‌ఎస్‌.ట్యాంకు నుంచి శుద్ధజలం అందడం లేదు. తుంగభద్ర నది నుంచి ఒండ్రు నీటినే నేరుగా సరఫరా చేశారని స్థానికులు చెబుతున్నారు. గ్రామంలోని చివరి వీధిలో శనివారం కుళాయిలకు నీరు వదలడంతో చేతిపంపు నుంచి స్థానికులు తోడుకుంటున్నారు.

Published : 02 Oct 2022 01:56 IST

మాధవరంలో కుళాయి నుంచి చేతిపంపుతో తోడగా వస్తున్న ఒండ్రు నీరు

మంత్రాలయం మండలం బసాపురం ఎస్‌ఎస్‌.ట్యాంకు నుంచి శుద్ధజలం అందడం లేదు. తుంగభద్ర నది నుంచి ఒండ్రు నీటినే నేరుగా సరఫరా చేశారని స్థానికులు చెబుతున్నారు. గ్రామంలోని చివరి వీధిలో శనివారం కుళాయిలకు నీరు వదలడంతో చేతిపంపు నుంచి స్థానికులు తోడుకుంటున్నారు. ఒండ్రు నీరు తాగలేక అవసరాలకు వాడేశారు. శుద్ధి చేయకుండా నీరివ్వడంతో కొనుగోలు చేయాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు.

బకెట్‌లో నిల్వ చేసిన నీరు

- న్యూస్‌టుడే, మాధవరం(మంత్రాలయం)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని