logo

అహింసా దినం.. లెక్కచేయని జనం

అహింసామార్గంలో దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీజీ పుట్టిన అక్టోబరు 2వ తేదీని అహింసా దినోత్సవంగా చేసుకుంటాం. దాంతో ఎక్కడా మద్యం, మాంసం విక్రయించవద్దని పురపాలక అధికారులు ఆదేశాలు జారీచేశారు.

Published : 03 Oct 2022 01:51 IST

ఉడుములపాడు సమీపంలోని ఓ దుకాణంలో చికెన్‌ విక్రయాలకు సిద్ధం చేస్తూ...

హింసామార్గంలో దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీజీ పుట్టిన అక్టోబరు 2వ తేదీని అహింసా దినోత్సవంగా చేసుకుంటాం. దాంతో ఎక్కడా మద్యం, మాంసం విక్రయించవద్దని పురపాలక అధికారులు ఆదేశాలు జారీచేశారు. నంద్యాల జిల్లా డోన్‌ పట్టణం, సమీపంలోని దాబాల్లో ఆదివారం మద్యం, మాంసం విక్రయాలు యథేచ్ఛగా సాగాయి.

- న్యూస్‌టుడే, డోన్‌

డోన్‌ జాతీయ రహదారిలోని ఓ దాబాలో యథేచ్ఛగా మద్యం తాగుతూ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని