logo

ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం

 దసరా మహోత్సవాల్లో చివరిరోజు బుధవారం ఉదయం 6 గంటల నుంచి విశేష పూజలు జరగనున్నాయి. కుంకుమార్చనలు, చండీ, రుద్రహోమం, జయాదిహోమం, 8 గంటలకు చండీయాగ పూర్ణాహుతి కార్యక్రమాలు జరగనున్నాయి. సాయంత్రం 6.30 గంటలకు

Published : 05 Oct 2022 02:32 IST

 దసరా మహోత్సవాల్లో చివరిరోజు బుధవారం ఉదయం 6 గంటల నుంచి విశేష పూజలు జరగనున్నాయి. కుంకుమార్చనలు, చండీ, రుద్రహోమం, జయాదిహోమం, 8 గంటలకు చండీయాగ పూర్ణాహుతి కార్యక్రమాలు జరగనున్నాయి. సాయంత్రం 6.30 గంటలకు భ్రమరాంబాదేవి భక్తులకు నిజరూపాలంకారంలో దర్శనమివ్వనున్నారు. స్వామి అమ్మవార్లకు నంది వాహనసేవ, రాత్రి 7 గంటలకు ఆలయ ఉత్సవం, శమీపూజ, రాత్రి 8 గంటలకు తెప్పోత్సవం జరుగనుంది. తెప్పోత్సవంతో ఉత్సవాలు ముగియనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని