logo

ఈ క్రాప్‌ నమోదు పరిశీలన

మండలంలోని మిట్నాల, పుసులూరు గ్రామాల్లో ఈ క్రాప్‌ నమోదు చేసిన మిరప పంటను జిల్లా ఉద్యానశాఖ అధికారి నాగరాజు మంగళవారం పరిశీలించారు.

Published : 05 Oct 2022 02:32 IST

నంద్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని మిట్నాల, పుసులూరు గ్రామాల్లో ఈ క్రాప్‌ నమోదు చేసిన మిరప పంటను జిల్లా ఉద్యానశాఖ అధికారి నాగరాజు మంగళవారం పరిశీలించారు. ఆ రెండు గ్రామాల్లోని మిరప తోటలను పరిశీలించి వివరాలు సక్రమంగా నమోదు అయ్యాయా? లేదా? అని పరిశీలన చేశారు. రైతులతో మాట్లాడారు. ఈయన వెంట నియోజకవర్గ ఉద్యానవనశాఖ అధికారి శ్రీధర్‌, ఆయా గ్రామాల వీహెచ్‌ఏలు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని