logo

అలవెన్స్‌ పదోన్నతులు రద్దు చేయాలి

జిల్లాలో చేపట్టిన పని సర్దుబాటు అలవెన్స్‌ పదోన్నతులను రద్దు చేసి రెగ్యులర్‌ ప్రాతిపదికన పదోన్నతులు ఇవ్వాలని డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు కరె కృష్ణ డిమాండ్‌ చేశారు.

Published : 26 Jan 2023 01:49 IST

మాట్లాడుతున్న డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కరె కృష్ణ

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: జిల్లాలో చేపట్టిన పని సర్దుబాటు అలవెన్స్‌ పదోన్నతులను రద్దు చేసి రెగ్యులర్‌ ప్రాతిపదికన పదోన్నతులు ఇవ్వాలని డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు కరె కృష్ణ డిమాండ్‌ చేశారు. నగరంలోని డీటీఎఫ్‌ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అలవెన్సులు ఇచ్చినంత మాత్రాన ఉపాధ్యాయులకు న్యాయం జరగదన్నారు. ఈ ప్రక్రియతో సీనియర్‌ ఉపాధ్యాయులు నష్టపోవాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా బాధ్యుడు పాటిల్‌ ఈశ్వర్‌రెడ్డి, రవీంద్ర, వెంకటాచలం పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని