నలుగురు ఎస్సైల బదిలీ
జిల్లా పోలీసుశాఖలో నలుగురు ఎస్సైలు బదిలీ అయ్యారు.
కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా పోలీసుశాఖలో నలుగురు ఎస్సైలు బదిలీ అయ్యారు. కర్నూలు నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై రామయ్యను కర్నూలు తాలుకా అర్బన్ స్టేషన్‌కు, అక్కడ పనిచేస్తున్న ఎస్సై లక్ష్మీనారాయణను కర్నూలు ఒకటో పట్టణ స్టేషన్‌కు, వీఆర్‌లో ఉన్న మధుసూధన్‌రావును కర్నూలు నాలుగో పట్టణ ఠాణాకు, వీఆర్‌లోని చిన్నపీరయ్యను ఆదోని మూడో పట్టణ పోలీసుస్టేషన్‌కు బదిలీ చేస్తూ ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఉత్తర్వులు జారీ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Fishermen: 200 మంది భారత జాలర్లకు పాక్ నుంచి విముక్తి!
-
Sports News
Team India: డబ్ల్యూటీసీ ఫైనల్.. అప్పటికి ఆటగాళ్లు సిద్ధం: భారత కోచింగ్ సిబ్బంది
-
Movies News
Rana Daggubati: అప్పుడు పెద్ద సవాలు ఎదుర్కొన్నా.. అందుకే నటుణ్ని అయ్యా: రానా
-
India News
Pankaja Munde: నేను భాజపా వ్యక్తినే.. కానీ, పార్టీ నాది కాదు!
-
India News
Cheetah: చీతాల మృతి.. పూర్తి బాధ్యత మాదే: కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్
-
Movies News
Bharathiraja: హీరోగా విజయ్‌ని పరిచయం చేయమంటే.. భారతిరాజా తిరస్కరించారు