logo

ఆరోగ్య కార్యకర్తలకు బదిలీ కౌన్సెలింగ్‌

ఉమ్మడి జిల్లాలో వైద్యఆరోగ్యశాఖలో పనిచేస్తున్న 58 మంది ఆరోగ్య కార్యకర్తలకు డీఎంహెచ్‌వో డాక్టర్‌ రామగిడ్డయ్య ఆధ్వర్యంలో బుధవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో బదిలీ కౌన్సిలింగ్‌ నిర్వహించారు.

Published : 30 Mar 2023 02:08 IST

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో వైద్యఆరోగ్యశాఖలో పనిచేస్తున్న 58 మంది ఆరోగ్య కార్యకర్తలకు డీఎంహెచ్‌వో డాక్టర్‌ రామగిడ్డయ్య ఆధ్వర్యంలో బుధవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో బదిలీ కౌన్సిలింగ్‌ నిర్వహించారు. 58 మందిని సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 22 ఏఎన్‌ఎం పోస్టులకు బదిలీ చేశారు. మిగిలినవారు ప్రస్తుతం ఉన్న చోట పనిచేయాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్‌లో ఏవో డాక్టర్‌ నాగప్రసాద్‌ బాబు, కార్యాలయ పర్యవేక్షకురాలు అరుణ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని