logo

పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

11.08.2022 తేదీకి ముందు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు, వారికి శిక్షణ ఇచ్చిన శిక్షకులకు నగదు పురస్కారాలు, బహుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా క్రీడాప్రాధికారిక సంస్థ ముఖ్యకార్యనిర్వహణాధికారి రమణ బుధవారం తెలిపారు.

Published : 30 Mar 2023 02:10 IST

కర్నూలు క్రీడలు(బి.క్యాంపు), న్యూస్‌టుడే: 11.08.2022 తేదీకి ముందు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు, వారికి శిక్షణ ఇచ్చిన శిక్షకులకు నగదు పురస్కారాలు, బహుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా క్రీడాప్రాధికారిక సంస్థ ముఖ్యకార్యనిర్వహణాధికారి రమణ బుధవారం తెలిపారు. https:dbtyassports.gov.in నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకొని వివరాలు పూర్తి చేసి డీబీటీ-ఎంఐయస్‌ పోర్టల్‌ నుంచి పూర్తి చేసి సమర్పించాలన్నారు. నేరుగా దరఖాస్తులు సీక్వరించం అన్నారు. దరఖాస్తును ఏప్రిల్‌ 30వ తేదీలోపు వెబ్‌సైట్‌లో పంపాలన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు