logo

జగదభిరామునికి జగత్కల్యాణం

పల్లెలు.. పట్టణాలు.. వీధులు.. అంతటా రామనామం మార్మోగింది. జిల్లా వ్యాప్తంగా సీతారాముల కల్యాణం కనులకు ఇంపుగా.. వీనుల విందుగా కొనసాగింది.

Published : 31 Mar 2023 02:12 IST

- న్యూస్‌టుడే, బృందం

విగ్రహాలకు అలంకరణ చేస్తున్న భక్తురాలు

పల్లెలు.. పట్టణాలు.. వీధులు.. అంతటా రామనామం మార్మోగింది. జిల్లా వ్యాప్తంగా సీతారాముల కల్యాణం కనులకు ఇంపుగా.. వీనుల విందుగా కొనసాగింది. అందరి బంధువు రామయ్య పెళ్లికి జనులు తరలొచ్చారు. పచ్చని పందిరి కింద పండితులు వేదమంత్రాలు చదవగా.. మేళతాళాల నడుమ.. పెద్దలు, చిన్నలు ఆనందించగా అవనిజరాములు ఒక్కటయ్యారు. అనంతరం ఉత్సవమూర్తులను ఊరేగించారు. ఆలయ ప్రాంగణాల్లో భక్తులకు వడపప్పు, పానకం అందజేశారు.

కోడుమూరులో సీతారాముల రథోత్సవం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు