బడిలో ఆసరా.. చదువులకు ఆటంకం
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని పురపాలక మైదానంలో శనివారం వైఎస్‌ఆర్ ఆసరా కార్యక్రమం నిర్వహించారు.
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని పురపాలక మైదానంలో శనివారం వైఎస్‌ఆర్ ఆసరా కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని ముప్పై వార్డులకు సంబంధించి ఆసరా చెక్కుల పంపిణీ సభను మైదానంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ డా.మధుసూదన్, పురపాలక అధికారులు పాల్గొన్నారు. మైదానంలో పురపాలక ఉన్నత పాఠశాలతోపాటు పురపాలక నెహ్రూ స్మారక ఉన్నత పాఠశాలలున్నాయి. రెండు బడుల్లో సుమారు 3-4 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పరీక్షల వేళ ఈ కార్యక్రమ నిర్వహణతో తరగతులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీనిపట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యూస్‌టుడే, ఆదోని మార్కెట్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Flight Passengers: బ్యాగేజ్‌తో పాటు ప్రయాణికుల శరీర బరువూ కొలవనున్న ఎయిర్‌లైన్స్ సంస్థ!
-
India News
Mahindra - Dhoni: ధోనీ రాజకీయాల గురించి ఆలోచించాలి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
-
Sports News
MS Dhoni : మైదానాల్లో ధోనీ మోత మోగింది.. ఆ శబ్దం విమానం కంటే ఎక్కువేనట..
-
Crime News
ప్రియుడితో భార్య పరారీ.. స్టేషన్‌కు భర్త బాంబు బెదిరింపు ఫోన్‌కాల్!
-
Movies News
Ahimsa: ఈ సినిమాలోనూ హీరో, హీరోయిన్ను కొట్టారా? విలేకరి ప్రశ్నకు తేజ స్ట్రాంగ్ రిప్లై!
-
General News
Cyber Crimes: ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారా? ఈ ‘5s’ ఫార్ములా మీ కోసమే!