logo

పోస్టులు బ్లాక్‌ చేయడం తగదు

ఉపాధ్యాయ ఖాళీలు బ్లాక్‌ చేసి బదిలీలు చేస్తే సీనియర్‌ ఉపాధ్యాయులు నష్టపోవాల్సి ఉంటుందని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు గోకారి అన్నారు.

Published : 04 Jun 2023 04:47 IST

డీఈవో రంగారెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న ఎస్టీయూ నాయకులు

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: ఉపాధ్యాయ ఖాళీలు బ్లాక్‌ చేసి బదిలీలు చేస్తే సీనియర్‌ ఉపాధ్యాయులు నష్టపోవాల్సి ఉంటుందని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు గోకారి అన్నారు. ఈ మేరకు శనివారం డీఈవో రంగారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అశాస్త్రీయంగా పోస్టులు బ్లాక్‌ చేయడం తగదన్నారు. 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖాళీలు చూపడమేమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు   నాగరాజు, గోవింద్‌ నాయక్‌, నాగన్న తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని