logo

ఘనంగా ఏరువాక పౌర్ణమి పోటీలు

ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఆదోని పట్టణంలోని సట్టా బజారులో ఆదివారం ఎద్దుల పోటీలు నిర్వహించారు.

Published : 04 Jun 2023 19:22 IST

ఆదోని మార్కెట్: ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఆదోని పట్టణంలోని సట్టా బజారులో ఆదివారం ఎద్దుల పోటీలు నిర్వహించారు.  రైతులతో పాటు ఎడ్ల బండ్ల కార్మికులు ఎంతో హుషారుగా పాల్గొని తమ ఎద్దులను పరుగు పెట్టించారు. పోటీలను తిలకించేందుకు జనం అధిక సంఖ్యలో తరలివచ్చారు. పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు