logo

శ్రీమఠంలో బంగారు పల్లకి సేవ

రాఘవేంద్ర స్వామి బృందావన ప్రతిమకు భక్తులు బుధవారం బంగారు పల్లకి సేవ నిర్వహించారు. మూల బృందావనానికి అర్చకులు నిర్మాల్యం, పంచామృతాభిషేకం నిర్వహించి బంగారు కవచాలు, విశేష పుష్పాలతో అలంకరించారు.

Published : 08 Jun 2023 04:31 IST

బంగారు పల్లకి సేవ నిర్వహిస్తున్న భక్తులు

మంత్రాలయం, న్యూస్‌టుడే: రాఘవేంద్ర స్వామి బృందావన ప్రతిమకు భక్తులు బుధవారం బంగారు పల్లకి సేవ నిర్వహించారు. మూల బృందావనానికి అర్చకులు నిర్మాల్యం, పంచామృతాభిషేకం నిర్వహించి బంగారు కవచాలు, విశేష పుష్పాలతో అలంకరించారు. అనంతరం హస్తోదకం నిర్వహించి మంగళహారతి చేశారు. ఉత్సవమూర్తి ప్రహ్లాద రాయలకు బంగారు పల్లకి సేవ, చెక్క, బంగారు, నవరత్న రథంపై ఉంచి శ్రీమఠం ప్రాంగణంలో ఊరేగించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు