logo

యువకుల జోష్‌.. సీఐ హుషారు

పత్తికొండ పట్టణంలో బుధవారం సాయంత్రం వినాయక నిమజ్జనం నిర్వహించారు. విగ్రహం ఊరేగింపులో యువకులతో పత్తికొండ పట్టణ సీఐ మురళీమోహన్‌, ఏఎస్‌ఐ హేమ్లానాయక్‌ కలిసి చిందులు వేశారు.

Updated : 21 Sep 2023 06:26 IST

యువకులతో కలిసి చిందులు వేస్తున్న పత్తికొండ పట్టణ సీఐ మురళీమోహన్‌

పత్తికొండ పట్టణం, న్యూస్‌టుడే: పత్తికొండ పట్టణంలో బుధవారం సాయంత్రం వినాయక నిమజ్జనం నిర్వహించారు. విగ్రహం ఊరేగింపులో యువకులతో పత్తికొండ పట్టణ సీఐ మురళీమోహన్‌, ఏఎస్‌ఐ హేమ్లానాయక్‌ కలిసి చిందులు వేశారు. నిమజ్జనానికి వెళ్తున్న వినాయక విగ్రహాల ముందు యువకులు హుషారుకు.. సీఐ జోష్‌గా స్టెప్పులు వేయడంతో పలువురు చరవాణీల్లో దృశ్యాలను బంధించారు. వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని