పదోతరగతి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి : డీఈవో
పదోతరగతి వార్షిక పరీక్షలు ఏప్రిల్-2023కి సంబంధించి హాల్‌టికెట్లు ఎస్‌ఎస్‌సీ బోర్డు వెబ్‌సైట్‌లో రాష్ట్ర యంత్రాంగం అందుబాటులో ఉంచినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.యాదయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, న్యూస్‌టుడే : పదోతరగతి వార్షిక పరీక్షలు ఏప్రిల్-2023కి సంబంధించి హాల్‌టికెట్లు ఎస్‌ఎస్‌సీ బోర్డు వెబ్‌సైట్‌లో రాష్ట్ర యంత్రాంగం అందుబాటులో ఉంచినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.యాదయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24 నుంచి వెబ్‌సైట్ https:///bse.telangana.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. హాల్‌టికెట్‌పై పాఠశాల హెచ్‌ఎం, ప్రిన్సిపల్ సంతకం లేకున్నా పరీక్ష రాసేందుకు అనుమతి ఉంటుందన్నారు. పది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి ఒకరోజు ముందే చిరునామా సరి చూసుకోవాలని సందేహాలుంటే సంబంధిత అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
TSPSC: పేపర్ లీకేజీ కేసు.. మరో నలుగురు అరెస్టు
-
General News
AP Employees: 160 డిమాండ్లతో ఏపీ సీఎస్‌కు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వినతిపత్రం
-
Sports News
GT vs CSK: చెలరేగిన సుదర్శన్.. చెన్నై విజయలక్ష్యం 215
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Social look: అనసూయ బ్లూమింగ్.. తేజస్వి ఛార్మింగ్..
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్