logo

పోలింగ్ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీ

రాబోయే శాసనసభ ఎన్నికల సందర్భంగా నారాయణపేట జిల్లా మద్దూర్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల, ఉర్దూ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను ఎస్పీ వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Updated : 21 Sep 2023 19:55 IST

మద్దూర్: రాబోయే శాసనసభ ఎన్నికల సందర్భంగా నారాయణపేట జిల్లా మద్దూర్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల, ఉర్దూ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను ఎస్పీ వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పాఠశాలల్లో సౌకర్యాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో తహసీల్దార్ జయరాములు, కోస్గి సీఐ జనార్ధన్‌ గౌడ్, ఎస్సౌ సీనయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు