logo
Published : 02 Dec 2021 04:10 IST

తూకాల్లో మోసగిస్తే కఠిన చర్యలు..

అల్లాదుర్గం: ధాన్యం తూకాల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకొంటామని తూనికలు కొలతల శాఖ జిల్లా అధికారిణి భూలక్ష్మి అన్నారు. బుధవారం ఆమె అల్లాదుర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి మాట్లాడారు. తూకాల్లో మోసం చేస్తున్నట్లు అనుమానం వస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎలక్ట్రానిక్‌ యంత్రాలతో తూకం చేస్తున్న సమయంలో రైతులు క్షుణ్నంగా పరిశీలించాలని కోరారు.

Read latest Medak News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని