logo

నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి: ఈఈ

మంజీరా నదిపై చేపట్టిన మత్తడి నిర్మాణ పనులు ముమ్మరం చేసి మూడు నెలల్లో పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ ఈఈ శ్రీనివాసరావు, డీఈ శివనాగరాజు గుత్తేదారుకు సూచించారు. బుధవారం మండల పరిధిలోని అజ్జమర్రి గ్రామ శివారులో మంజీరా నదిపై కొనసాగుతున్న మత్తడి నిర్మాణ పనులను

Published : 20 Jan 2022 01:59 IST
నర్సాపూర్‌లో మాట్లాడుతున్న ఉదయ్‌కిరణ్‌

చిలప్‌చెడ్‌: మంజీరా నదిపై చేపట్టిన మత్తడి నిర్మాణ పనులు ముమ్మరం చేసి మూడు నెలల్లో పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ ఈఈ శ్రీనివాసరావు, డీఈ శివనాగరాజు గుత్తేదారుకు సూచించారు. బుధవారం మండల పరిధిలోని అజ్జమర్రి గ్రామ శివారులో మంజీరా నదిపై కొనసాగుతున్న మత్తడి నిర్మాణ పనులను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జేఈ ప్రదీప్‌రెడ్డి తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని