రోడ్డు ప్రమాదంలో విశ్రాంత ఉద్యోగి దుర్మరణం
సిద్దిపేట, న్యూస్‌టుడే: బైక్‌ను మరో వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. సంబంధిత వివరాలను టూ టౌన్ సీఐ వి.రవికుమార్ తెలిపారు. సిద్దిపేట అంబేడ్కర్‌నగర్‌కు చెందిన ప్రసాద్‌రావు (64) ఆయుర్వేదిక్ విభాగంలో ఫార్మసిస్టుగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. నాడీ వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. శుక్రవారం రాత్రి తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వచ్చే క్రమంలో కరీంనగర్ మార్గంలో బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద మలుపు తిప్పారు. ఈక్రమంలో ఎదురుగా వచ్చిన మరో వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన అతన్ని సికింద్రాబాద్‌కు తరలించారు. అక్కడి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శనివారం మృతుడి కుమారుడు విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Maharashtra: రెబల్స్‌లో సగం మంది మాతో టచ్‌లోనే..: సంజయ్ రౌత్
-
General News
Ts Inter results 2022: ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. క్లిక్ చేసి రిజల్ట్ చూసుకోండి..
-
Business News
Pallonji Mistry: వ్యాపార దిగ్గజం పల్లోంజి మిస్త్రీ కన్నుమూత
-
Movies News
Nambi Narayanan: దేశం కోసం శ్రమిస్తే దేశ ద్రోహిగా మార్చారు.. నంబి నారాయణన్ కథ ఇదీ!
-
Sports News
Rohit Sharma: రోహిత్ ఆరోగ్యంపై సమైరా అప్డేట్.. ముద్దుముద్దు మాటల వీడియో వైరల్
-
General News
Justice Ujjal Bhuyan: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/06/2022)
- TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు..
- నాకు మంచి భార్య కావాలి!
- ఫలించిన ఎనిమిదేళ్ల తల్లి నిరీక్షణ: ‘ఈటీవీ’లో శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి.. కుమార్తెను గుర్తించి..
- ఆవిష్కరణలకు అందలం
- ఔరా... అనేల
- IND vs ENG: బుమ్రాకు అరుదైన అవకాశం?
- Viveka Murder Case: శివశంకర్‌రెడ్డిదే కీలక పాత్ర
- Anand Mahindra: క్వాలిఫికేషన్ అడిగిన నెటిజన్.. వైరల్‌గా మారిన ఆనంద్ మహీంద్రా సమాధానం!
- ‘అమ్మఒడి’ ల్యాప్‌టాప్‌లకు మంగళం