మూడు రంగులు.. ముచ్చట గొలిపే..!
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సిద్దిపేట పోలీసు కమిషనరేట్ సర్వాంగసుందరంగా ముస్తాబైంది. మువ్వన్నెల రంగులతో అలంకరించిన తీరు ఆకట్టుకుంటోంది. రాత్రివేళ విద్యుత్తు దీప కాంతులు.. చూపరులను ఆకర్షిస్తున్నాయి. కార్యాలయంలో జాతీయ జెండా రంగులతో
సిద్దిపేట: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సిద్దిపేట పోలీసు కమిషనరేట్ సర్వాంగసుందరంగా ముస్తాబైంది. మువ్వన్నెల రంగులతో అలంకరించిన తీరు ఆకట్టుకుంటోంది. రాత్రివేళ విద్యుత్తు దీప కాంతులు.. చూపరులను ఆకర్షిస్తున్నాయి. కార్యాలయంలో జాతీయ జెండా రంగులతో కూడిన అలంకరణలు చేశారు. మరోవైపు పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సంగ్రామ సన్నివేశాలు, ఘట్టాలను తలపించేలా కళారూపంలో అవగాహన కల్పిస్తున్నారు. పట్టణంలోని మోడ్రన్ బస్టాండ్ వద్ద శుక్రవారం రాత్రి అవగాహన కల్పించారు. శుక్రవారం సీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పోలీసు కమిషనర్ శ్వేత మాట్లాడారు. ఇంటిపై జెండా ప్రదర్శన సహా జెండా వందనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉక్కపోత.. బిల్లుల మోత
[ 18-04-2024]
జిల్లాలో ఎండల తీవ్రత అధికమవ్వడంతో ఉక్కపోత మొదలైంది. దీంతో విద్యుత్తు వినియోగం పెరగడంతో రూ.వందల్లో రావాల్సిన బిల్లులు రూ.వేలల్లో వస్తున్నాయి. -
పరస్పర సహకారం..ఆర్థికవృద్ధికి దోహదం
[ 18-04-2024]
సభ్యులకు బీమా సేవల పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నా. సంఘంలో 18 ఏళ్ల క్రితం చేరా. రూ.17 వేలు పొదుపు చేశా -
నియోజకవర్గ ఇన్ఛార్జులెవరో?
[ 18-04-2024]
-
గెలుపు వ్యూహాలు
[ 18-04-2024]
పార్టీ శ్రేణులతో అభ్యర్థుల అంతర్గత సమావేశాలు -
చెప్పుల దండ వేసినందుకు భారాస నుంచి సస్పెన్షన్
[ 18-04-2024]
భారాస అభ్యర్థి ప్రచార రథంపై ఉన్న చిత్రపటానికి చెప్పుల దండ వేసిన కాసులాబాద్ 78వ బూత్ అధ్యక్షుడు యాదగిరిపై చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!